వార్తలకు తిరిగి వెళ్లండి

మల్లాపూర్ గోకుల్‌నగర్ 8వ వీధిలో డ్రెయిన్ పొంగిపొర్లడంతో మురుగునీరు రోడ్డుపైకి చేరుతోంది. దీంతో చిన్నారులు మురుగు నీటిలో పడిపోతుండటంతో పాటు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వెంటనే డ్రెయిన్ సమస్యను పరిష్కరించి, మురుగునీరు రోడ్డుపైకి రాకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరుతున్నారు.
Comments
Loading comments...

