వార్తలకు తిరిగి వెళ్లండి

సంతబొమ్మాళి మండలం తోటాడ - మాల నరసాపురం మద్యలో ఉన్న మంగళగెడ్డ పొంగి ఉద్ధృతంగా నీరు పారుతోంది. దీంతో మంగళవారం ఆ గెడ్డ మీదుగా రాకపోకలు బంద్ చేశారు. ఎటువంటి ప్రమాదం జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా రెవెన్యూ అధికారులు రహదారికి ఇరువైపులా ముళ్ల పొదలు వేశారు.
మాజీ సర్పంచ్ రాజు ఆధ్వర్యంలో ఈ దారిలో ప్రయాణం చేయకూడదని పరిసర ప్రాంతాల్లో చాటింపు వేయించారు.
Comments
Loading comments...

