Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పొందూరులో జోరు వాన

Follow Udayam on Google
Jogarao Sep 22, 2026 12:08 PM శ్రీకాకుళంGeneral
పొందూరులో జోరు వాన - Udayam
ఆర్నబ్ తుఫాన్ ప్రభావంతో పొందూరు మండలం వ్యాప్తంగా రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. తుఫాన్ ప్రభావం ఈ నెల 25 వరకు వర్షం పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపు తుఫాన్ తీవ్రత దృష్ట్యా పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తారా లేదా అనేది సందిగ్ధత నెలకొంది.

Comments

G
Loading comments...