వార్తలకు తిరిగి వెళ్లండి

పొందూరు (మం) లోలుగుకు చెందిన కన్నంనాయుడు మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు ఎస్సై రాజేశ్ తెలిపారు. పొందూరు – చిలకపాలెం రహదారిపై ద్విచక్ర వాహనం ఆర్టీసీ బస్సు ఢీ కొన్నాయి.
ఈ ఘటనలో బైక్పై ప్రయాణిస్తున్న కన్నంనాయుడు తీవ్రంగా గాయపడి మృతి చెందారు. వర్షాల నేపథ్యంలో వాహనదారులు వేగం తగ్గించి జాగ్రత్తగా ప్రయాణించాలని పోలీసులు సూచించారు.
Comments
Loading comments...

