Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాభావంతో వెలవెలబోతున్న చెరువులు

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Aug 06, 2026 6:43 PM నల్గొండGeneral
వర్షాభావంతో వెలవెలబోతున్న చెరువులు - Udayam
వర్షాభావ పరిస్థితుల కారణంగా నల్గొండ జిల్లా వ్యాప్తంగా చెరువులు, కుంటల్లో నీటి మట్టం తగ్గుతోంది. నల్గొండ మండలం ఖాజీరామారం గ్రామంలోని శీతాఫల చెరువులో నీరు గుంతలకే పరిమితమైంది. దీంతో గ్రామస్థులు చేపల కోసం గాలాలతో ప్రయత్నిస్తున్నారు. వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు గడిచినా తగిన వర్షాలు కురవకపోవడంతో చెరువు నీటి నిల్వలు తగ్గినట్లు స్థానికులు తెలిపారు

Comments

G
Loading comments...