Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లాఠీఛార్జ్‌పై పాలిటెక్నిక్‌ విద్యార్థుల ఆవేదన

Follow Udayam on Google
Harika Aug 20, 2026 6:38 PM హైదరాబాద్General
లాఠీఛార్జ్‌పై పాలిటెక్నిక్‌ విద్యార్థుల ఆవేదన - Udayam
పోలీసులు తమపై లాఠీఛార్జ్‌ చేశారని పాలిటెక్నిక్‌ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల్ని కూడా చూడకుండా లాఠీఛార్జ్‌ సమయంలో తన కాలుపై నుంచి ఆటో వెళ్లడంతో ఫ్రాక్చర్‌ అయిందని తెలిపారు. అయినా పోలీసులు పట్టించుకోకుండా దూషించారని, మళ్లీ తీసుకెళ్లి జైలులో వేస్తామని బెదిరించారని ఆరోపిస్తూ కన్నీటిపర్యంతమయ్యారు.

Comments

G
Loading comments...