Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాలీసెట్‌ స్పాట్ అడ్మిషన్లు వాయిదా

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Aug 05, 2026 5:05 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
పాలీసెట్‌ స్పాట్ అడ్మిషన్లు వాయిదా - Udayam
పాలీసెట్‌-2026 స్పాట్ అడ్మిషన్లను ఈ నెల 5 నుంచి 10వ తేదీకి వాయిదా వేసినట్లు ఉన్నత విద్యాశాఖ ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల ప్రిన్సిపాళ్లకు సమాచారం అందించింది. తేదీ మార్పు విషయాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులకు తెలియజేయాలని ప్రిన్సిపాళ్లను ఉన్నత విద్యాశాఖ ఆదేశించింది.

Comments

G
Loading comments...