వార్తలకు తిరిగి వెళ్లండి

ఆటో అదుపుతప్పి పొలంలోకి దూసుకెళ్లిన ఘటన ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లి గ్రామంలో జరిగింది.
సిరిసిల్ల నుండి వినాయక విగ్రహాన్ని యువకులు ఆటోలో తరలిస్తుండగా.. అదుపుతప్పి రోడ్డు పక్కనున్న పంట పొలాలకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో యువకులకు ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం. గంభీరావుపేట మండలం చెందిన యువకులుగా స్థానికులు గుర్తించారు.
Comments
Loading comments...

