Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పొలం పిలుస్తుంది’లో విత్తన శుద్ధిపై అవగాహన

Follow Udayam on Google
T. SRINU BABU Sep 02, 2026 9:28 PM పల్నాడుGeneral
పొలం పిలుస్తుంది’లో విత్తన శుద్ధిపై అవగాహన - Udayam
నకరికల్లు మండలం తురకపాలెం, రూపెనగుంట్లలో ఏఓ కే. దేవదాసు ఆధ్వర్యంలో ‘పొలం పిలుస్తుంది’ నిర్వహించారు. వాతావరణానికి తగినట్లుగా కంది, మినుము, చిరుధాన్యాలు సాగు చేయాలని, విత్తన శుద్ధి పాటించాలని ఆయన కోరారు. సెప్టెంబరు 15లోపు ఈ-పంట నమోదు పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ సహాయకుడు ఎం. పవన్ కుమార్, రైతులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...