Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పొలం పిలుస్తుంది కార్యక్రమంలో అధికారులు

Follow Udayam on Google
C.JHAN Sep 01, 2026 6:32 PM బాపట్లGeneral
పొలం పిలుస్తుంది కార్యక్రమంలో అధికారులు - Udayam
బల్లికురవ మండలంలోని నక్కబొక్కాలపాడు, మల్లాయపాలెం గ్రామాల్లో మంగళవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ‘పొలం పిలుస్తుంది’ కార్యక్రమం నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి పి. శ్రీనివాసరావు మాట్లాడుతూ..ప్రతి రైతు పంట నమోదు పూర్తి చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే పంట నమోదు చేసుకున్న రైతులు తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేయించుకోవాలని తెలిపారు.

Comments

G
Loading comments...