వార్తలకు తిరిగి వెళ్లండి

సమగ్ర పోషక యాజమాన్య పద్ధతులను పాటించడం ద్వారా ఎల్‌నినోను ఎదుర్కోవచ్చని గుంటూరు రెగ్యులర్ వ్యవసాయ సహాయ సంచాలకులు ఎన్.మోహన్‌రావు అన్నారు.
ఫిరంగిపురం మండలంలోని బేతపూడి, యర్రగుంట్లపాడు గ్రామాల్లో ‘పొలం పిలుస్తోంది’, ‘కపాస్ క్రాంతి’ కార్యక్రమాల్లో రైతులకు శిక్షణ ఇచ్చారు.
Comments
Loading comments...

