Udayam Digital
Menu

పొలం దున్నేందుకు వెళ్తున్న యువకుడి దారుణ హత్య

Manjunath Nov 20, 2026 10:51 AM సూర్యాపేటGeneral
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెంపటి గ్రామంలో శుక్రవారం ఉదయం చామకూరి మహేశ్ (25) హత్యకు గురయ్యాడు. పొలం దున్నేందుకు వెళ్తుండగా ఓ వ్యక్తి కత్తితో పొడిచి చంపినట్లు సమాచారం. వ్యవసాయ భూమి సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తే ఈ దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.

Comments

G
Loading comments...