Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పొలం బాట వివాదంలో ఐదుగురికి గాయాలు

Follow Udayam on Google
Sai Nath Oct 06, 2026 12:33 PM జోగులాంబ గద్వాల్ General
పొలం బాట వివాదంలో ఐదుగురికి గాయాలు - Udayam
గట్టు మండలం అరగిద్దలో పొలం బాట విషయంలో తలెత్తిన వివాదం దాడికి దారితీసి ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. తమ పొలాలకు బాట ఇవ్వడం లేదనే నెపంతో ఓ వర్గం వారు దాడి చేయడంతో రవి, నవీన్‌, పెద్ద తిమ్మప్ప, తిమ్మప్ప, కుంటన్న గాయపడ్డారు. బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దాడికి గల కారణాలు, పరిస్థితులపై విచారణ చేపట్టారు.

Comments

G
Loading comments...