Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కలుషిత నీటితో కలవరమే

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Aug 02, 2026 6:59 AM అమరావతిGeneral
కలుషిత నీటితో కలవరమే - Udayam
విజయవాడలో కలుషిత తాగునీటి సమస్య మళ్లీ ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. రంగు మారిన నీరు, మురుగు వాసనతో ఫిర్యాదులు పెరుగుతుండగా, డయేరియా కేసులు కూడా తరచూ వెలుగుచూస్తున్నాయి. 2024, 2025లో కలుషిత నీటి వల్ల మరణాలు, వందలాది మంది అనారోగ్యానికి గురయ్యారు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు అధికారులను డిమాండ్‌ చేస్తున్నారు.

Comments

G
Loading comments...