Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు

Follow Udayam on Google
anji kummari Aug 18, 2026 7:05 PM మహబూబ్‌నగర్General
పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు - Udayam
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో జడ్చర్ల జనంపల్లి అనిరుధ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్ తో కలిసి పార్టీ బలోపేతం, క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడం, ప్రజా సమస్యలపై నిరంతరం పనిచేయడం వంటి అంశాలపై చర్చించారు.

Comments

G
Loading comments...