Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అద్దంకి ఊర చెరువు ఆక్రమణలపై రాజకీయ రగడ

Follow Udayam on Google
జయ ప్రకాష్ Aug 04, 2026 4:54 PM బాపట్లGeneral
అద్దంకి ఊర చెరువు ఆక్రమణలపై రాజకీయ రగడ - Udayam
అద్దంకిలోని ఎన్టీఆర్ నగర్ ఊర చెరువు ఆక్రమణల వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశమైంది. చెరువును ఆక్రమించి వందలాది ఇళ్ల నిర్మాణాలు చేపట్టగా, దీనిపై వైసీపీ, టీడీపీ మధ్య రెండు రోజులుగా విమర్శలు కొనసాగుతున్నాయి. ఆక్రమణదారుల్లో రెండు పార్టీలకు చెందిన వారూ ఉన్నారనే చర్చ సాగుతోంది. చెరువులు, కుంటల్లో నిర్మాణాలకు వీల్లేదని సుప్రీంకోర్టు తీర్పులు స్పష్టం చేస్తున్నాయి.

Comments

G
Loading comments...