Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వనపర్తి వేడెక్కుతున్న రాజకీయాలు

Follow Udayam on Google
Harika Aug 22, 2026 11:10 AM వనపర్తిGeneral
వనపర్తి వేడెక్కుతున్న రాజకీయాలు - Udayam
వనపర్తి కాంగ్రెస్‌లో తాజా రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. తనను, పార్టీ నాయకత్వాన్ని అవమానించారని ఆరోపిస్తూ ఎమ్మెల్యే మేఘారెడ్డి గాంధీభవన్‌ను ఆశ్రయించారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి కూడా శనివారం గాంధీభవన్‌కు వెళ్లారు. మేఘారెడ్డి ఢిల్లీ వెళ్లి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు చిన్నారెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.

Comments

G
Loading comments...