వార్తలకు తిరిగి వెళ్లండి

తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కె.అన్నామలై కొత్త పార్టీ పెట్టే యోచనలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. కేంద్ర ప్రభుత్వ త్రిభాషా విధానం, అన్నాడీఎంకేతో బీజేపీ పొత్తుపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే జూన్ 3 లోగా అన్నామలై ఒక కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఆయన 'మక్కల్ శక్తి ఇయకమ్మ' పేరుతో కొత్త పార్టీని స్థాపించవచ్చని రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ నడుస్తోంది.
Comments
Loading comments...

