Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెంట్రల్ హాల్‌ను ప్రారంభించిన సీఎం

Follow Udayam on Google
Gajanan Bidkar Sep 07, 2026 11:15 PM హైదరాబాద్General
సెంట్రల్ హాల్‌ను ప్రారంభించిన సీఎం - Udayam
తెలంగాణ శాసనసభలో ఏర్పాటు చేసిన 'దుద్దిళ్ల శ్రీపాదరావు సెంట్రల్ హాల్'ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌లతో కలిసి సీఎం ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. మాజీ స్పీకర్ శ్రీపాదరావు సేవలను స్మరించుకుంటూ నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...