Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనుమతుల్లేకుండా గోవుల తరలింపు

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 20, 2026 8:29 AM విశాఖపట్నంGeneral
అనుమతుల్లేకుండా గోవుల తరలింపు - Udayam
విశాఖ ఆరిలోవ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో అనుమతులు లేకుండా ఎనిమిది గోవులను తరలిస్తున్న వ్యాన్‌ను పోలీసులు పట్టుకున్నారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని, గోవులను సురక్షితంగా గోసంరక్షణ కేంద్రానికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న ఎండీ అబ్దుల్ రెహమాన్ కోసం గాలిస్తున్నారు.

Comments

G
Loading comments...