Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడలో మహిళ వీల్‌చైర్‌ యాత్రను పోలీసులు అడ్డుకున్నారు

Follow Udayam on Google
SHRUTHI Aug 20, 2026 6:43 AM కర్నూలుGeneral
విజయవాడలో మహిళ వీల్‌చైర్‌ యాత్రను పోలీసులు అడ్డుకున్నారు - Udayam
సుగాలి ప్రీతిబాయి తల్లి పార్వతీబాయి కర్నూలు నుంచి విజయవాడకు చేపట్టిన వీల్‌చైర్‌ యాత్రను అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. కుమార్తెకు న్యాయం కోరుతూ ప్రారంభించిన యాత్రను సుమారు 80 మీటర్లకే నిలిపివేశారు. పోలీసుల తీరుతో మనస్తాపానికి గురైన పార్వతీబాయి యాత్రను విరమించారు. తొమ్మిదేళ్లుగా న్యాయం కోరుతున్న తనను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

Comments

G
Loading comments...