Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డౌనూర్ చెక్‌పోస్ట్ వద్ద వైసీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు

Follow Udayam on Google
Anuroop Sep 01, 2026 2:17 PM అల్లూరి General
డౌనూర్ చెక్‌పోస్ట్ వద్ద వైసీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు - Udayam
మారికవలసలో గిరిజన విద్యార్థుల తల్లిదండ్రుల నిరసనకు మద్దతు తెలిపేందుకు వెళుతున్న వైసీపీ నేతలను కొయ్యూరు మండలం డౌనూర్ చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. జిల్లా ఎస్టీ సెల్ కార్యదర్శి బొబ్బిలి లక్ష్మణ్, అరకు పార్లమెంట్ నేత జల్లి సుధాకర్, జీకేవిధి సోషల్ మీడియా కన్వీనర్ అంజినిని పోలీసులు అడ్డుకున్నారు. తమను అడ్డుకోవడం, నిర్బంధించడం సరికాదని నేతలు మండిపడ్డారు.

Comments

G
Loading comments...