వార్తలకు తిరిగి వెళ్లండి

మెడ్చల్ మల్కాజ్‌గిరి ఎల్‌బీనగర్ డీసీపీ అనురాధ అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని రికార్డులను పరిశీలించి, పలు కేసుల దర్యాప్తు పురోగతిని సమీక్షించారు.
కేసుల దర్యాప్తును మరింత సమర్థవంతంగా, వేగంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.
Comments
Loading comments...

