Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రగ్స్‌ కట్టడికి పోలీసుల ప్రత్యేక చర్యలు

Follow Udayam on Google
రవళి దేవి Jul 29, 2026 2:59 PM కరీంనగర్General
డ్రగ్స్‌ కట్టడికి పోలీసుల ప్రత్యేక చర్యలు - Udayam
మత్తు పదార్థాల నిర్మూలనకు పోలీసులు అవగాహన కార్యక్రమాలతో పాటు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. యువతను అప్రమత్తం చేసేందుకు సదస్సులు నిర్వహిస్తూ డ్రగ్స్‌ దుష్పరిణామాలను వివరిస్తున్నారు. ప్రతి పోలీస్‌ స్టేషన్‌లో డ్రగ్స్‌ టెస్ట్‌ కిట్లు అందుబాటులోకి తెచ్చారు. మత్తు పదార్థాలు తీసుకున్న వారిని గుర్తించి కౌన్సిలింగ్‌, చికిత్స అందించేలా చర్యలు చేపడుతున్నారు.

Comments

G
Loading comments...