Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మండలానికో ‘పోలీస్ అక్క’..

Follow Udayam on Google
Kiran Sep 03, 2026 12:10 PM సూర్యాపేటGeneral
మండలానికో ‘పోలీస్ అక్క’..  - Udayam
మహిళలు, విద్యార్థినుల భద్రత కోసం సూర్యాపేట జిల్లాలో ‘పోలీస్ అక్క’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు ప్రతి మండలానికి ఒక పోలీస్ అక్కను నియమించారు. విద్యాసంస్థల్లో భద్రత, వేధింపుల నివారణపై అవగాహన కల్పించడంతో పాటు సమస్యలు ఎదురైతే పోలీస్ అక్కను సంప్రదించాలని సూచించారు. షీ టీమ్స్‌తో అండర్‌కవర్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు ఎస్‌ఐ జి.నీలిమ తెలిపారు.

Comments

G
Loading comments...