Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దొంగల ముఠాపై పోలీసుల కాల్పులు.. తప్పించుకున్న దుండగులు

Follow Udayam on Google
SHRUTHI Aug 29, 2026 9:41 AM అనంతపురంGeneral
దొంగల ముఠాపై పోలీసుల కాల్పులు.. తప్పించుకున్న దుండగులు - Udayam
హిందూపురంలో దొంగల ముఠాపై పోలీసులు మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. తనిఖీల సమయంలో బొలెరోలో వెళ్తున్న ముఠా ఆగకుండా వెళ్లడంతో పోలీసులు రెండు గంటలపాటు వెంబడించారు. పరిగి మండలం ఊటుకూరు వద్ద కాల్పులు జరిపినా దుండగులు తప్పించుకుని పారిపోయారు. ఈ నెల 6న పోలీసు జీపును ఢీకొట్టిన ముఠానే అయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తూ గాలిస్తున్నారు.

Comments

G
Loading comments...