Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోగొట్టుకున్న మొబైల్‌ అందించిన పోలీసులు

Follow Udayam on Google
Anuroop Sep 03, 2026 2:54 PM తిరుపతిGeneral
పోగొట్టుకున్న మొబైల్‌ అందించిన పోలీసులు - Udayam
తిరుపతి పూర్ణకుంభం సర్కిల్‌ వద్ద ఆటోలో ప్రయాణిస్తున్న ఓ మహిళ పోగొట్టుకున్న మొబైల్‌ ఫోన్‌ను ట్రాఫిక్‌ ఏఎస్సై రియాజ్‌ బాషా గుర్తించి అందజేశారు. ట్రాఫిక్‌ విధుల్లో ఉన్న ఆయన వెంటనే స్పందించి మహిళ ప్రయాణించిన ఆటోను గుర్తించారు. అనంతరం ఫోన్‌ను స్వాధీనం చేసుకుని ఆమెకు అప్పగించారు. ఫోన్‌ తిరిగి అందడంతో మహిళ ఏఎస్సైకి కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...