వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ జిల్లాలో శుక్రవారం రాత్రి కురిసిన వర్షం, వీచిన బలమైన ఈదురు గాలులకు ఖానాపూర్ రోడ్డుపై భారీ వృక్షం విరిగిపడింది. దీనివల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
నైట్ పెట్రోలింగ్‌లో ఉన్న రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఈ విషయాన్ని గమనించి, వెంటనే అక్కడికి చేరుకుని రోడ్డుపై పడి ఉన్న చెట్టును తొలగించారు. దీంతో ట్రాఫిక్ సమస్య పరిష్కారమై, వాహనాల రాకపోకలు పునరుద్ధరించబడ్డాయి.
Comments
Loading comments...

