Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీస్ కొలువుల నోటిఫికేషన్‌కు సర్వం సిద్ధం

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Jul 09, 2026 2:19 PM హైదరాబాద్General
పోలీస్ కొలువుల నోటిఫికేషన్‌కు సర్వం సిద్ధం - Udayam
పోలీసు ఉద్యోగాల భర్తీకి సంబంధించి టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ సిద్ధం చేసిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం కోసం చేరింది. సీఎం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే వచ్చే వారంలోనే నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా పోలీస్ శాఖలో 5000, ఫైర్ విభాగంలో 790, జైళ్ల శాఖలో 223, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌లో 1424 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది.

Comments

G
Loading comments...