Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉప్పులగుట్టలో పోలీసుల తనిఖీలు

Follow Udayam on Google
Ravi Jun 13, 2026 10:46 AM ప్రకాశం General
ఉప్పులగుట్టలో పోలీసుల తనిఖీలు - Udayam
ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం ఉప్పులగుట్ట గ్రామంలో శనివారం పోలీసులు ఆకస్మిక కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సోదాల్లో సరైన పత్రాలు లేని 31 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో మాట్లాడిన పోలీసులు గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని అవగాహన కల్పించారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...