వార్తలకు తిరిగి వెళ్లండి

అధిక వడ్డీలకు అప్పులు తీసుకొని మోసాలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై రూపారెడ్డిని విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలని నార్సింగి పోలీసులు రాజేంద్రనగర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ బుధవారానికి వాయిదా పడింది.
రూపారెడ్డిపై నార్సింగి, రాయదుర్గం ఠాణాల్లో కేసులు నమోదయ్యాయి. కస్టడీకి అనుమతి లభిస్తే బాధితులు, అప్పుల వివరాలను సేకరించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.
Comments
Loading comments...

