Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణేశ్ మండపాలకు పోలీసుల అనుమతి తప్పనిసరి

Follow Udayam on Google
Kiran Sep 03, 2026 12:31 PM ఆసిఫాబాద్General
గణేశ్ మండపాలకు పోలీసుల అనుమతి తప్పనిసరి - Udayam
వాంకిడి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గణేశ్ మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలని ఎస్‌ఐ మహేందర్ సూచించారు. మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. సీసీ కెమెరాలతో మండపాల భద్రతతోపాటు ప్రజల రక్షణకు ప్రయోజనం ఉంటుందని అన్నారు. గణేశ్ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...