Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గన్నవరంలో పోలీసుల రాత్రి గస్తీ

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Jun 30, 2026 10:33 AM కృష్ణా జిల్లాGeneral
గన్నవరంలో పోలీసుల రాత్రి గస్తీ - Udayam
నేరాల నివారణే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా పోలీసులు రాత్రివేళ పకడ్బందీగా గస్తీ నిర్వహిస్తున్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా అధికారులు క్షేత్రస్థాయిలో నైట్ రౌండ్స్ చేపట్టి, బీట్ పాయింట్లను నిరంతరం తనిఖీ చేస్తున్నారు. సోమవారం రాత్రి గన్నవరంలోని ప్రార్థన మందిరాలు, ఏటీఎంలు, ప్రధాన వ్యాపార సముదాయాల వద్ద నిఘాను పెంచారు. ఈ సందర్భంగా విధుల్లో ఉన్న సిబ్బందిని అప్రమత్తం చేస్తూ, గస్తీని మరింత ముమ్మరం చేశారు.

Comments

G
Loading comments...