Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బస్సు డ్రైవర్లకు పోలీసుల పాఠాలు

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Jul 14, 2026 6:49 PM హైదరాబాద్General
బస్సు డ్రైవర్లకు పోలీసుల పాఠాలు - Udayam
రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు, ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ సంయుక్త ఆధ్వర్యంలో బండ్లగూడలో పాఠశాల బస్సు డ్రైవర్లు, సహాయకులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యార్థుల సురక్షిత ప్రయాణమే ధ్యేయంగా రహదారి సంకేతాలు, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. బాధ్యతాయుతమైన డ్రైవింగ్‌తోనే ప్రమాదాలను నివారించవచ్చని పోలీసులు స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...