Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గచ్చిబౌలిలో పోలీస్ జూడో

రూపేష్ గౌడ్ Jul 23, 2026 7:09 PM హైదరాబాద్about 1 hour ago
గచ్చిబౌలిలో పోలీస్ జూడో - Udayam Digital
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో 11వ అఖిల భారత పోలీస్ జూడో క్లస్టర్-2026 పోటీలను ప్రారంభించారు. జూలై 23 నుంచి 30 వరకు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఈ జాతీయ స్థాయి క్రీడా పోటీలు అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నాయి.

Comments

G
Loading comments...