వార్తలకు తిరిగి వెళ్లండి

నంద్యాల జిల్లాలో ఖాళీగా ఉన్న పోలీస్ ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని డీవైఎఫ్ఐ నాయకులు ర్యాలీ నిర్వహించి డిమాండ్ చేశారు. ఏడు సంవత్సరాలుగా నోటిఫికేషన్ లేక నిరుద్యోగులు నష్టపోతున్నారని పేర్కొన్నారు.
వయోపరిమితి సమస్యను దృష్టిలో ఉంచుకుని అభ్యర్థులకు వయోపరిమితి సడలింపు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
Comments
Loading comments...

