Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీసు జాగిలం రాఖీ కన్నుమూత

Follow Udayam on Google
శివ కుమార్ Jul 28, 2026 3:54 PM కర్నూలుGeneral
పోలీసు జాగిలం రాఖీ కన్నుమూత - Udayam
ఉమ్మడి కర్నూలు జిల్లా పోలీసుశాఖకు చెందిన జాగిలం రాఖీ వృద్ధాప్యం, అనారోగ్యంతో మృతి చెందింది. 2017 నుంచి పలు కీలక నేరాల ఛేదనలో రాఖీ విశేష సేవలు అందించినట్లు అధికారులు తెలిపారు. కర్నూలు పోలీసు శిక్షణ కేంద్రంలో ఏఆర్ అదనపు ఎస్పీ కృష్ణమోహన్‌తో పాటు పోలీసు అధికారులు, సిబ్బంది రాఖీకి నివాళులర్పించారు. అనంతరం పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.

Comments

G
Loading comments...