Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దుబాయ్‌లో నిర్మల్ వాసికి పోలీసుల సత్కారం

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Jul 28, 2026 11:00 AM నిర్మల్ General
దుబాయ్‌లో నిర్మల్ వాసికి పోలీసుల సత్కారం - Udayam
నిర్మల్‌కు చెందిన ఏనుగుల వెంకటరాములు దుబాయ్‌లో కార్మికుల హక్కులు, చట్టాలు, భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన సేవలకు గుర్తింపుగా అక్కడి నైఫ్ సెంటర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పురస్కారం అందుకున్నారు. దుబాయ్ పోలీసుల సమక్షంలో ఆయనను సత్కరించి సేవలను అభినందించారు. విదేశీ గడ్డపై జిల్లావాసికి ఈ గౌరవం దక్కడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...