Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీస్‌ శాఖలో 5వేల పోస్టుల భర్తీకి అనుమతి

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Jul 04, 2026 6:00 AM హైదరాబాద్General
పోలీస్‌ శాఖలో 5వేల పోస్టుల భర్తీకి అనుమతి - Udayam
తెలంగాణ పోలీసు శాఖలో 5,000 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆర్థిక శాఖ అనుమతులు మంజూరు చేయడంతో త్వరలోనే పూర్తిస్థాయి నోటిఫికేషన్, పరీక్షల షెడ్యూల్ విడుదల కానున్నాయి. మొత్తం 10 విభాగాల్లో అత్యధికంగా సివిల్ కానిస్టేబుల్ (3,697), ఆర్మ్‌డ్ రిజర్వ్ కానిస్టేబుల్ (1,052) పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటితో పాటు ఎస్ఐ, ఇతర సాంకేతిక పోస్టులు కూడా ఉన్నాయి.

Comments

G
Loading comments...