వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్ కేఆర్‌కే కాలనీలో ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని 150కి పైగా వాహనాలను, అక్రమ మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
రహదారి నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని ఎస్పీ హెచ్చరించారు. ఈ సందర్భంగా సైబర్ క్రైమ్, సీసీ కెమెరాల ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించారు.
Comments
Loading comments...

