Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనంత్‌నాగ్‌లో పోలీసుల బైక్‌ ర్యాలీ

Follow Udayam on Google
అశ్విని దేవి Aug 13, 2026 2:24 PM ఆల్ ఇండియా జాతీయ
జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ వాన్‌పోహ్‌లో పోలీసులు 'హర్‌ ఘర్‌ తిరంగా' బైక్‌ ర్యాలీ నిర్వహించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో జాతీయ జెండాలతో పోలీసులు ఈ ర్యాలీ చేపట్టారు. ప్రజల్లో దేశభక్తి భావనను పెంపొందించడమే లక్ష్యంగా ర్యాలీ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా 'హర్‌ ఘర్‌ తిరంగా' కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

Comments

G
Loading comments...