Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీసులకు 1,057 సేవా పతకాలు

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Aug 14, 2026 11:16 AM ఆల్ ఇండియా జాతీయ
పోలీసులకు 1,057 సేవా పతకాలు - Udayam
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పోలీసు, అగ్నిమాపక, హోంగార్డ్‌, పౌర రక్షణ సిబ్బందికి కేంద్రం 1,057 పతకాలు ప్రకటించింది. వీటిలో 92 రాష్ట్రపతి విశిష్ట సేవా, 301 గ్యాలంట్రీ, 664 విశిష్ట సేవా పతకాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు 21, తెలంగాణకు 15 పతకాలు దక్కాయి. సీబీఐకి చెందిన 21 మంది అధికారులకూ పతకాలు ప్రకటించారు. విశాఖపట్నం సీబీఐ డీఎస్పీ సంజయ్‌ కుమార్‌ సమాల్‌కు రాష్ట్రపతి విశిష్ట సేవా పతకం లభించనుంది.

Comments

G
Loading comments...