Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెటాపై పోలీసుల గురి

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Aug 02, 2026 9:22 AM హైదరాబాద్General
మెటాపై పోలీసుల గురి - Udayam
సైబర్‌ నేరాల కట్టడికి పోలీసులు వ్యూహం మార్చారు. నకిలీ యాప్‌లు, సోషల్‌ మీడియా వేదికల ద్వారా జరుగుతున్న మోసాలపై గూగుల్‌, మెటా వంటి సంస్థలపై చర్యలకు సిద్ధమవుతున్నారు. ఇటీవల నకిలీ వార్తల ప్రసారంపై మెటా ఇండియా అధిపతి అరుణ్‌ శ్రీనివాస్‌ను కేసులో నిందితుడిగా చేర్చి నోటీసులు జారీ చేశారు. సంస్థ సమాధానం ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నారు.

Comments

G
Loading comments...