Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

షాపింగ్ మాల్‌లో బాలుడి మిస్సింగ్

Follow Udayam on Google
sachin kumar Aug 20, 2026 8:29 AM కామరెడ్డిGeneral
షాపింగ్ మాల్‌లో బాలుడి మిస్సింగ్ - Udayam
జిల్లా కేంద్రంలోని విశాల్ షాపింగ్ మాల్‌కు వచ్చిన ఓ బాలుడు తప్పిపోగా పోలీసులు సకాలంలో స్పందించి తల్లిదండ్రుల చెంతకు చేర్చిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. కంచర్ల శంకర్, పావని దంపతులు తమ ఐదేళ్ల కుమారుడు అన్విక్‌తో కలిసి బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకు నిజాంసాగర్ రోడ్డులోని షాపింగ్ మాల్‌కు బట్టలు కొనుగోలు చేసేందుకు వచ్చినప్పుడు బాలుడు తప్పిపోయాడు

Comments

G
Loading comments...