వార్తలకు తిరిగి వెళ్లండి

పోలవరం ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు నీటిని తరలించడం చంద్రబాబు పాలనకు నిదర్శనమని కాపు కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ మామిడి శివ అప్పారావు, ఎలమంచిలి మార్కెట్ కమిటీ డైరెక్టర్ కూనిశెట్టి రమణ అన్నారు. ఈ నెల 2న పి.ఎల్.పురం వద్ద సీఎం చంద్రబాబు జలహారతి కార్యక్రమం నిర్వహిస్తారని తెలిపారు.
కూటమి నేతలు, రైతులు, మహిళలు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

