Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలవరం ప్రాజెక్టు మోదీ, చంద్రబాబు ఇచ్చిన వరం

Follow Udayam on Google
Anuroop Sep 02, 2026 6:27 PM అల్లూరి General
పోలవరం ప్రాజెక్టు మోదీ, చంద్రబాబు ఇచ్చిన వరం - Udayam
పోలవరం ప్రాజెక్టు ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన వరమని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ్ పేర్కొన్నారు. కేంద్ర కేబినెట్‌లో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా మోదీ ఆమోదించారని తెలిపారు. ముఖ్యమంత్రి ఆలోచించకపోతే పోలవరం ప్రాజెక్టు వచ్చేది కాదని మాధవ్ అన్నారు. 1952లోనే అన్ని పార్టీలు పోలవరం సాధన కోసం ఆలోచించాయని మాధవ్ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...