Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అజీమ్ ప్రేమ్‌జీ స్కాలర్‌షిప్‌లకు ఆహ్వానం

Follow Udayam on Google
Anuroop Aug 26, 2026 2:17 PM అల్లూరి General
అజీమ్ ప్రేమ్‌జీ స్కాలర్‌షిప్‌లకు ఆహ్వానం - Udayam
పోలవరం: పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన 10, 12 తరగతులు ఉత్తీర్ణులైన బాలికల ఉన్నత చదువులకు అజీమ్ ప్రేమ్‌జీ స్కాలర్‌షిప్‌లు మంజూరు చేస్తున్నట్లు వెలుగు ఏపీఎం లక్ష్మి తెలిపారు. ఈ ఏడాది డిగ్రీ, డిప్లొమాలో చేరిన వారు ఆగస్టు 31లోగా దరఖాస్తు చేసుకోవాలి. మార్కుల జాబితా, అడ్మిషన్‌ ప్రూఫ్, ఆధార్, ఫొటో సమర్పించాలని సూచించారు మరియు వివరాలకు వెలుగు VOAలను సంప్రదించాలని తెలిపారు.

Comments

G
Loading comments...