Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పొలాల్లోకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు

Follow Udayam on Google
B RAJESH Aug 25, 2026 10:26 AM విజయనగరంGeneral
పొలాల్లోకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు - Udayam
విజయనగరం (D) రేగిడి మండలం తునివాడ గ్రామం వద్ద పాలకొండకు చెందిన తమ్మి నాయుడు స్కూల్ బస్సు మంగళవారం ఉదయం పొలాల్లోకి దూసుకెళ్లింది. బస్సులో సుమారు 15 మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. కొందరు గాయపడగా స్థానికులు రాజాం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...