వార్తలకు తిరిగి వెళ్లండి
పోకల దమ్మక్క సేవాయాత్రకు ఏర్పాట్లు.. 29న ఉత్సవం

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో పోకల దమ్మక్క సేవాయాత్ర ఉత్సవాన్ని ఈ నెల 29న నిర్వహించనున్నారు. ఆలయ అభివృద్ధి పనుల నేపథ్యంలో ఏర్పాట్లపై పూర్తి వివరాలు వెల్లడించాలని భక్తులు కోరుతున్నారు.
గిరిజనుల్లో రామతత్వాన్ని చాటే ఈ ఉత్సవానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు హాజరుకానున్నారు. ఉత్సవ నిర్వహణపై అధికారులు త్వరలో స్పష్టత ఇవ్వనున్నట్లు సమాచారం.
Comments
Loading comments...