వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్నగర్ జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజీ ముఖద్వారం ఎదుట గురువారం సాయంత్రం కారు ప్రమాదానికి గురైంది.
మహబూబ్నగర్ నుంచి జడ్చర్ల వెళ్తున్న కారు ప్రమాద సూచిక స్థంభాన్ని ఢీకొని పొదల్లోకి దూసుకెళ్లింది. ప్రాణనష్టం లేకపోయినా కారు తీవ్రంగా ధ్వంసమైంది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది
Comments
Loading comments...

